వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ ఆఫిసర్స్ క్యాలండర్, డైరీని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులంతా నూతన సంవత్సరంలో చక్కటి విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు.