MNCL: వేమనపల్లి మండల BJP అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ MP వెంకటేశ్ నేత డిమాండ్ చేశారు. శనివారం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మధుకర్ మృతదేహాన్ని సందర్శించారు. మధుకర్ ఆత్మహత్యకు ప్రేరేపించి అక్రమ కేసులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ఉన్నారు.