WNP: జిల్లాలోని వసతిగృహాలలో విధులు నిర్వహిస్తున్న దినసరి కార్మికులకు కనీసవేతనం రూ.26వేలు పెంచాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు డిమాండ్ చేశారు. సీఐటీయు ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా శనివారం వనపర్తిలో ఆయన పాల్గొని మాట్లాడారు. హాస్టల్స్లో పనిచేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు