HYD: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పనులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తెలంగాణ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ DG షికా గోయల్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. మీ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా లాంటివి జరిగితే 14432 కాల్ చేయాలని సూచించారు. గ్రేటర్ HYD, ORR చుట్టూరా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.