KMR: తాడ్వాయి మండలం కరుకుపల్లిలో సర్పంచి అభ్యర్థి భారతి గెలుపు కోసం అభ్యర్థి సోదరుడు హామీ ఇచ్చారు. కాంబ్లీ అశోక్ తన చెల్లిని సర్పంచిగా గెలిపిస్తే ఆగిపోయిన శివాలయం నిర్మాణం కోసం రూ.3 లక్షల విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఊరి పెద్దల సమక్షంలో హామీ ఇవ్వడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. తన చెల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించాడు.