KMM: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏన్కూర్ సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య సూచించారు. సోమవారం ఏన్కూర్ మండలంలో సైబర్ నెలల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో వచ్చిన లింకులు ఓపెన్ చేయొద్దని, అలాగే ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పొద్దని సూచించారు.