GDWL: సీఎం సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మల్దకల్ మండలానికి చెందిన సవారన్న వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.2.50 లక్షల LOC పత్రాన్ని ఆదివారం బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.