NGKL: విజయదశమిని పురస్కరించుకుని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలలో వెలకొల్పిన అమ్మవారి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.