BDK: దేశంలోనే తొలి ఎర్త్సైన్స్ యూనివర్సిటీని కొత్తగూడెంలో అత్యాధునిక వసతులతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన ప్రణాళికను సిద్ధం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సెక్రటేరియట్లో ఎర్త్సైన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాతో సమావేశమయ్యారు. యూనివర్సిటీ నిర్మాణ ప్రగతిపై చర్చించారు.