SDPT: మాల మహానాడు నాయకులను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. MLA క్యాంపు కార్యాలయాలకు మాల మహానాడు పిలుపు నేపథ్యంలో జాతీయ కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్, రాష్ట్ర కార్య దర్శి కృపానందాన్ని అరెస్టు చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతో మాల, మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాల పట్ల అసెంబ్లీలో మాల MLAలు, మంత్రులు ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.