MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కానయపల్లికు చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల సురేందర్ నాథ్ రెడ్డి హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్లో గుండెకు సంబందించిన వ్యాధితో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బుధవారం ఆస్పత్రిలో సురేందర్ నాథ్ రెడ్డిని పరామర్శించారు.