అఫ్గానిస్థాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో జింబాబ్వే చివరి బంతికి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 144/6 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో జింబాబ్వే నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. అజ్మతుల్లా బౌలింగ్లో తుషింగ ముసేక్వా 4,2,2,0,2,1 పరుగులు చేసి జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.