MNCL: దండేపల్లి మండలంలోని నంబాల గ్రామానికి చెందిన మహాన్విత కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆమె నంబాల గ్రామానికి వెళ్లి బాధిత మహన్విత కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.