SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. 29న రథోత్సవం, 30న గజవాహన సేవ, 1న మహిషాసుర మర్దిని అలంకారం, 2న విజయదశమి శమీపూజ వైభవంగా జరుగుతాయన్నారు.