HYD: ఖైరతాబాద్ మహాగణేష్ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ దాటినట్లు హైదరాబాద్ పోలీసుల బృందం ప్రకటించింది. భారీగా తరలి వచ్చిన భక్తులతో శోభాయాత్ర ప్రాంతం సందడిగా మారింది. ఎలాంటి అంతరాయం లేకుండా యాత్ర కొనసాగేందుకు పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు.
Tags :