MBNR: అక్టోబర్ 23వ తేదీన రాత్రి 9:30 గంటలకు అడవి అజిలాపూర్ గ్రామంలో జరిగిన సుపారి హత్య కేసును దేవరకద్ర పోలీసులు చేదించారు. అడవి అజిలాపూర్కు చెందిన మైబు అనే హమాలీ కార్మికుడు పని ముగించుకుని వెళ్తుండగా మహబూబ్ నగర్, మణికొండ, అజిలాపూర్లకు చెందిన కిరాయి హంతకుడు ఎనిమిది లక్షలకు సుపరి మాట్లాడుకుని అతని హత్య చేశారని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.