NLG: జిల్లాలో మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఖాళీ ఉన్న 150 టీచర్ పోస్టులు, 684 ఆయా పోస్టులు భర్తీ చేయాలని పలువురు ప్రభుత్వాని కోరుతున్నారు .