BHNG: రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసపు హామీలను అలాగే KCR గత పదేండ్లలో చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థించాలని నకిరేకల్ మాజీ MLA చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం రామన్నపేటలో స్థానిక సంస్థల ఎన్నికలపై BRS మండల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.