SRPT: చిలుకూరు పోలీస్ స్టేషన్లో 32 ఏళ్ల దళిత యువకుడిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించి హత్య చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కోదాడ్లోని మృతుడి కుటుంబాన్ని సందర్శించి వారి కుటంబ సభ్యులను పరామర్శించారు. శవపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.