దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి భారత్ 90/5 పరుగులు చేసింది. జట్టు విజయానికి ఇంకా 459 రన్స్ కావాల్సి ఉంది. సుదర్శన్(14*), జడేజా(23*) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), కుల్దీప్ (5), జురెల్ (2), పంత్ (13) తేలిపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు, యాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు.