MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో మంజీరా నది ప్రవాహం శనివారం ఉదయం కొనసాగింది. అయితే దినదినం వరద తగ్గుముఖం పడుతోంది. మరో రెండు రోజుల్లో వన దుర్గమ్మ ప్రధాన ఆలయం తెరుచుకుని అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం అమ్మవారికి రాజగోపురం వద్ద పూజలు చేస్తున్నారు.