ADB: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన 28 ఫిర్యాదుదారులు వచ్చినట్లు SP వెల్లడించారు.