KMM: జిల్లాలోని మిర్చి యాడ్ ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 155.30 కోట్లు కేటాయించిందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆధునీకరణ పనులను రెండు దశలలో చేపట్టాలని నిర్ణయించామని, మొదటి దశలో రూ.114.96 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. మార్కెట్ యార్డ్ ఆధునీకరణలో భాగంగా 7 షెడ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ చేసి 5 షెడ్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.