NRPT: కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని నాగసాన్పల్లిలో శుక్రవారం సీసీ రోడ్లు, దేవాలయ నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు, అధికారులు భూమి పూజ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నట్లు ఈ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.