VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్రామాయణ ప్రాంగణంలో వైభవపేతంగా గోదా కళ్యాణం నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం భోగి పండుగ సందర్భంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణంను అర్చకులు చాణక్య, శ్రీ హర్ష, కృష్ణ తేజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం విశేష హారతి, తీర్థ గోష్టి, ప్రసాద వితరణ గావించారు.