MNCL: బెల్లంపల్లికి చెందిన కూచిపూడి నృత్య కళాకారులు వెన్నెల, శ్రీనిత్యను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సామూహిక కూచిపూడి నృత్య కళా ప్రదర్శనలో చిన్నారులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. దీంతో చిన్నారుల పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నమోదు అయ్యాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ నమోదు కావడం గర్వకారణం అన్నారు.