SRD: ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలం చిన్న ముబారక్పూర్ గ్రామ నూతన సర్పంచ్ పద్మ విట్టల్ సాగర్ మాజీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మహమ్మద్ అలీ, ధనరాజ్, రాములు ఉన్నారు.