NRPT: ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ శిక్త పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోళ్ల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సన్న రకం, దొడ్డు రకం వరి ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు పక్కగా నమోదు చేసుకోవాలని సూచించారు.