MHBD:తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ఒకటవ వార్డులో డ్రైనేజీ సమస్య ఉందని తెలుసుకున్న సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి ఇవాళ జేసీబీ సహాయంతో ఇంకుడు గుంత తీయించారు. సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయకముందే గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చుతుండడంతో కాలనీ వాసులు, గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.