W.G: వరి నారుమడులలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మండల వ్యవసాయ అధికారి డాక్టర్ నిమ్మల శ్రీనివాసరావు తెలియజేశారు. గురువారం ఉండి మండలంలోని వాండ్రం, పెదపుల్లేరు గ్రామాల్లో సందర్శించి రైతులకు పలు విషయాలు సూచించారు. మండలంలో ఇప్పటివరకు 20వేల 500 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం అన్నారు.