NZB: నగరంలోని జిల్లా పరిషత్ జనరల్ ఆస్పత్రిని పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) అనిల్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎస్పీఎఫ్ మహిళా సిబ్బందిని నియమించాలని డీజీని సూపరింటెండెంట్ కోరారు.