HYD: సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అదే విధంగా సెప్టెంబర్ 11 తరువాత మరో బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో మళ్లీ భారీ వర్షాలు, వరదల ముప్పు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.