WGL: అధిక వడ్డీలకు అప్పులిచ్చి, భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న మహిళ ఫైనాన్షియార్ గుజ్జ సుజాత ఆటలను నర్సంపేట పోలీసులు అరికట్టారు. ప్రైవేటు ఫైనాన్స్ పేరుతో బాకీదారులను వేధించి, ఒకరి ఆత్మహత్యకు కారణమైందని, CI రఘుపతి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ వడ్డీ వ్యాపారి భాదితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్ల సమాచారం.