PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్-1లో RO ప్లాంట్ నిర్మాణం, స్మశానవాటిక ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన తాగునీరు అందించాలన్నదే లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రతి పౌరుడికి అందేలా చర్యలు తీసుకుంటామని రాజ్ ఠాకూర్ తెలిపారు.