MKD: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను ఏఈ అభినవ్ పరిశీలించారు. రోడ్డు మరమ్మతుల కోసం ఎంపీ మాధవనేని రఘునందన్ రావును సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి వినతిపత్రం ద్వారా కోరారు. ఎంపీ ఆదేశాల మేరకు రెడ్డిపల్లి వడ్డెర కాలనీ నుంచి పోలంపల్లి చెరువు కట్ట మీదుగా మెదక్–చేగుంట రోడ్డు వరకు రోడ్డు పరిస్థితిని పరిశీలించారు.