KMM: మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని DCC అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ అన్నారు. కల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్ట రాగమయితో కలిసి డీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని MLA పేర్కొన్నారు.