NZB: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలయ్-బలాయ్ కార్య క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. బండారు దత్తాత్రేయ 20 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎందరికో ఆదర్శమని అన్నారు.