HYD: వర్షాకాలం ముందు నుంచే HYDలో పూడిక తొలగింపు పనులు జరుగుతుండగా, జులై 1 నుంచి హైడ్రా పనుల్లో వేగం పెంచింది. ఇప్పటి వరకు 15,665 క్యాచ్ పాట్లు, 359 కల్వర్టులు శుభ్రపరిచారు. 4,609 వాటర్ లాగింగ్ పాయింట్లు క్లియర్ చేసి, వర్షాకాలంలో 4,974 ప్రాంతాల్లో చెత్త తొలగించారు. జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు 27,272 చోట్ల చెత్త తొలగించారు.