NLG: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద అర్హులైన అబ్దిదారులకు త్వరితగతిన సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో NFBS అమలుపై అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒంటరి మహిళల వివరాలు వారం రోజుల్లో అందించాలన్నారు.