SRPT: కోదాడ పట్టణానికి చెందిన స్వర్ణ భారతి ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు తల్లి అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందింది. అయితే ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు ఖమ్మం నేత్ర నిధికి దానం చేశారు. ఈ చర్య ద్వారా మరొకరికి చూపులు ప్రసాదించాలనే గొప్ప సంకల్పాన్ని ఆయన చాటుకున్నారు.