కామారెడ్డి జిల్లాలో వరుస దోపిడీలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదు దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ది గ్యాంగ్ 1 & 2 లో 11 మందిని అరెస్ట్ చేసి, నలుగురిపై PD యాక్ట్ నమోదు చేశారు. కంజర్ భట్ & గడ్డపార గ్యాంగ్‌లో 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.15.45 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.