WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని వెలిసిన చౌడేశ్వరి దేవి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే మేఘ రెడ్డి శుక్రవారం జాతర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమ్మవారి ఆశీస్సుల ఎల్లపుడూ, ప్రజల పై ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.