RR: శంషాబాద్‌లో ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చౌకైన ఆహార సౌకర్యానికి ఎట్టకేలకు పరిష్కారం లభించింది. RGIAలో గేట్–1, చెక్ ఇన్ హాల్ వద్ద ఉడాన్ యాత్రీ కేఫ్ ప్రారంభమైంది. AAI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్‌లో టీ, మినరల్ వాటర్ కేవలం రూ.10కే, కాఫీ,సమోసా, స్నాక్స్ రూ.20కే అందుబాటులో ఉన్నాయి. “ఎయిర్పోర్ట్ ట్యాక్స్” భారం లేకుండా చూస్తున్నారు.