MHBD: మరిపెడ మండలం బావోజీగూడెం BRS సర్పంచ్ అభ్యర్థిగా భూక్య శంకర్ నియమింపబడ్డారు. ఈ మేరకు డోర్నకల్ మాజీ MLA డీ.ఎస్ రెడ్యానాయక్ ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ ప్రకటించారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీలేదని BRS కార్యకర్తలు ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. భూక్య శంకర్ గెలుపుకు కృషి చేయాలని కోరారు.