NLG: మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బి. వెంకట్ రెడ్డి నామినేషన్ ఇవాళ దాఖలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.