KNR: తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధి కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని, పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన తక్కిటి దేవేందర్ రెడ్డిని గ్రామ ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కోరారు. ఇవాళ రోజున తిమ్మాపూర్లో వివిధ పార్టీల కు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యారు.