KMM: ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య మల్లు నిశ్చితార్థానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దంపతులకు ఆహ్వాన పత్రంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు ఇవాళ ఆహ్వానం పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తప్పక వస్తానని మాట ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి దంపతులు తెలిపారు.