JGL: విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయారన్న విషయం తెలుసుకుని హాస్పిటల్కి వెళ్లి వారిని పరామర్శించారు.