PDPL: మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు AITUC పిలుపునిచ్చింది. మంగళవారం గోదావరిఖనిలో రాష్ట్ర మహాసభల కరపత్రాలను నేతలు ఆవిష్కరించారు. 24 ఏళ్లుగా వెట్టిచాకిరి చేయిస్తూ కేవలం రూ.3000 వేతనం ఇవ్వడంపై మండిపడ్డారు. జూన్లో జరగబోయే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పూసాల రమేశ్, యూసఫ్ కోరారు.
Tags :