HYD: నగరంలోని ICCC ఆడిటోరియంలో కమిషనరేట్ పరిధిలోని SHOలు, సీనియర్ అధికారులతో CP సజ్జనార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెరుగైన పోలీసింగ్ కోసం శాంతి భద్రతలు-నిర్వహణ, నేరాల నియంత్రణ-దర్యాప్తు, మానవ వనరుల నిర్వహణ, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.